Tollywood: దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడిలా మారిపోయిందేంటి.? చూస్తే షాక్ అవ్వాల్సిందే

దండుపాళ్యం చిత్రం మీకు గుర్తుందా.? 2012లో వచ్చిన ఈ మూవీ యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందించగా.. అటు కన్నడం, ఇటు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది.

Tollywood: దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడిలా మారిపోయిందేంటి.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Dandupalyam Beauty
Follow us

|

Updated on: Oct 13, 2024 | 8:15 AM

దండుపాళ్యం చిత్రం మీకు గుర్తుందా.? 2012లో వచ్చిన ఈ మూవీ యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందించగా.. అటు కన్నడం, ఇటు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ తర్వాత ఈ మూవీకి సిరీస్‌గా నాలుగు చిత్రాలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. దండుపాళ్యం సినిమాలో పూజ గాంధీ ప్రధాన పాత్రలో పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్రూరంగా హత్యలు చేస్తూ, బోల్డ్‌గా నటించిన ఈమె ప్రేక్షకులను తన నటనతో భయపెట్టేసింది. కన్నడ కస్తూరి అయిన పూజా గాంధీ.. ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించింది. అలాగే హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళం చిత్రాల్లోనూ మెరిసింది ఈ బ్యూటీ. పూజా గాంధీ తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. దండుపాళ్యం చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించింది.

దాదాపుగా పదేళ్ల సినీ కెరీర్‌లో సుమారు 50 సినిమాల్లో నటించింది పూజా గాంధీ. అలాగే నిర్మాతగా ‘అభినేత్రి’ అనే కన్నడ చిత్రాన్ని కూడా నిర్మించింది ఈ బ్యూటీ. ఈమె చివరిగా దండుపాళ్యం 3 సినిమాలో కనిపించింది. ఇక ఈ వయ్యారి 2021 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. గతేడాది వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేను పెళ్లాడిన పూజా గాంధీ.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. తన రెగ్యులర్ ఫోటోలు, వెకేషన్ పిక్స్ మొదలగునవి షేర్ చేస్తోంది. సినిమాల్లో క్రూరంగా, బోల్డ్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. నిజజీవితంలో ఎంతో అందంగా, సింపుల్‌గా ఉంటుంది. ఇక ఈమె ఇటీవల బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ఆలయంలో ప్రసాదంగా డబ్బులు, నగలు.. దీపావళికి పోటెత్తే భక్తులు
ఆ ఆలయంలో ప్రసాదంగా డబ్బులు, నగలు.. దీపావళికి పోటెత్తే భక్తులు
దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడిలా మారిపోయిందేంటి.? చూస్తే స్టన్
దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడిలా మారిపోయిందేంటి.? చూస్తే స్టన్
25 ఫోర్లు, 22 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ప్రపంచ రికార్డుల మోత
25 ఫోర్లు, 22 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ప్రపంచ రికార్డుల మోత
48 ఏళ్ల వయసులోనూ అభిమానుల గుండెలకు గాయం చేసే హీరోయిన్..
48 ఏళ్ల వయసులోనూ అభిమానుల గుండెలకు గాయం చేసే హీరోయిన్..
ప్రపంచ ముంగిట మూడో యుద్ధం.. సిరియాపై అమెరికా బాంబుల మోత..
ప్రపంచ ముంగిట మూడో యుద్ధం.. సిరియాపై అమెరికా బాంబుల మోత..
రేపే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
రేపే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
పద్మనాభ రూపంలో విష్ణువుని ఇలా పూజించండి.. ఈ దానధర్మాలు శ్రేష్టం
పద్మనాభ రూపంలో విష్ణువుని ఇలా పూజించండి.. ఈ దానధర్మాలు శ్రేష్టం
కర్రల సమరంలో 52 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
కర్రల సమరంలో 52 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
రేపట్నుంచి ఎస్సై కొలువులకు దేహదారుఢ్య పరీక్షలు
రేపట్నుంచి ఎస్సై కొలువులకు దేహదారుఢ్య పరీక్షలు
పెరిగిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు
పెరిగిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?