AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheppave Chirugaali: ‘చెప్పవే చిరుగాలి’ హీరోయిన్ నిర్మల గుర్తుందా ?.. ఇప్పుడేలా మారిపోయిందో చూశారా..

అందం, అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో అషిమా భల్లా ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు.. కానీ చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది అషిమా.

Cheppave Chirugaali: 'చెప్పవే చిరుగాలి' హీరోయిన్ నిర్మల గుర్తుందా ?.. ఇప్పుడేలా మారిపోయిందో చూశారా..
Cheppave Chirugaali
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 7:19 PM

Share

వెండితెరపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త నటీనటులు సందడి చేస్తుంటారు. ముఖ్యంగా అందాల తారలు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉండగా.. ఒకటి రెండు చిత్రాలతో ఇండస్ట్రీకి దూరమైనవారున్నారు. అందం, అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో అషిమా భల్లా ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు.. కానీ చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది అషిమా.

2001లో ఫ్యార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తెలుగులోనే కాకుండా.. తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో మరోసారి అలరించింది. ఇందులో నిర్మల పాత్రలో ఆమె నటన మెప్పించింది.

ఇవి కూడా చదవండి

2010లో చివరిగాై తంబి అర్జునుడు అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పలు టీవీ షోల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అషిమా. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి