Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.? ఆయన భార్య కూడా తోపు హీరోయిన్..

సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఎక్కడ చూసిన హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, దర్శనమిస్తున్నాయి. పైన కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఈ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.? ఆయన భార్య కూడా తోపు హీరోయిన్..
Hero
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2025 | 7:46 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ పాత్రను వాళ్ళు తప్ప మరొకరు చేయలేరు అనేంతగా ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన పాత్రలు చేస్తూ తామంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు చాలా మంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. విలక్షణ అన్న మాట వింటే ఆయన పేరే గుర్తొస్తుంది. ఇలా కూడా నటిస్తారా అని అందరూ షాక్ అవుతారు. చిన్న చిన్న సినిమాలనుంచి మొదలుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు ఆ హీరో.. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఓ పాత్ర చేస్తే అలా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇంత బిల్డప్ ఇస్తున్నాడు ఇంతకూ ఆయన ఎవరా అనుకుంటున్నారా..?

హీరోగానే కాదు.. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసి ప్రేక్షకులను మెప్పించగల నటుడు. తన ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాషల్లో ఫెమస్ అయ్యాడు. అలాగే తెలుగులోనూ తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ఆయన. వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు ఫహద్. ఇక ఇప్పుడు విలన్ గా మారి పుష్ప సినిమాతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.ఇక ఇప్పుడు పుష్ప 2లో నటిస్తున్నాడు. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ నటిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ లో ఆయన పాత్ర ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది కొంత సేపే అయినా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా పుష్ప 2లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ పాన్ ఇండియా స్టార్ కు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. త్వరలోన్ ఆయన హిందీలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..