AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్ కోసం ఒకరు ఆలా.. సినిమా కోసం మరొకరు ఇలా..

ఈ జనరేషన్‌లో హీరోయిన్స్‌ ఫామ్‌లో ఉండాలంటే ఆ ఇద్దరిని చూసే నేర్చుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకరు సినిమా ఉన్నా లేకున్నా... ఏదో ఒకరకంగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంటే... మరోకరు తన సినిమాను ప్రమోట్ చేసేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకు తిరిగేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్‌.. ఈ స్టోరీలో చూద్దాం.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Apr 16, 2025 | 7:40 PM

ప్రజెంట్ నేషనల్‌ లెవల్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ భామ, ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటంలో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు.

1 / 5
నిన్న మొన్నటి వరకు ఛావా, సికందర్‌ సినిమాల ప్రమోషన్స్‌తో డైరెక్ట్‌గా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు నేషనల్ క్రష్. రిలీజ్‌కు సినిమాలేవి లేకపోవటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో స్పీడు పెంచారు ఈ బ్యూటీ.

2 / 5
సెట్స్ మీద ఉన్న థామ సినిమా అప్‌డేట్స్‌ను ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నైట్‌ షూట్స్‌లో బిజీగా ఉన్నారు రష్మిక.

3 / 5
ఆ మధ్య లొకేషన్‌ పిక్‌ను షేర్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు నైట్ షూట్స్ వల్ల కళ్లు ఎర్రగా మారిపోయాయంటూ సెల్ఫీ పిక్స్‌ షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4 / 5
రష్మిక సోషల్ మీడియాలో బిజీగా ఉంటే మరో బ్యూటీ తమన్నా, ఆన్‌ ఫీల్డ్ అంతే బిజీగా ఉన్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓదెలా 2 సినిమా కోసం వరుస ప్రమోషన్‌ ఈవెంట్స్‌తో హల్‌ చల్ చేస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా రెండు ప్రాంతాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగేస్తున్నారు. యంగ్ బ్యూటీస్‌ కూడా చూపించని రేంజ్‌లో జోరు చూపిస్తున్నారు మిల్కీ బ్యూటీ.

5 / 5
Follow us