AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

49 ఏళ్ల వయసులో సింగిల్‌గా.. 100కోట్లు ఇచ్చినా ఆ పని చేయనంటున్న టాలీవుడ్ హీరోయిన్

ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకుండా సింగిల్ సింతకాయల ఉంటున్నారు. హీరోలే కాదు.. హీరోయిన్స్ కూడా చాలా మంది వయసు పెరిగినా కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ..తెలుగులో మహేష్ బాబు, పంబన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో కలిసి నటించింది.

49 ఏళ్ల వయసులో సింగిల్‌గా.. 100కోట్లు ఇచ్చినా ఆ పని చేయనంటున్న టాలీవుడ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: May 05, 2025 | 5:20 PM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. ఈ ప్రపంచంలో అడుగు పెట్టాలని.. రాణించాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తూ.. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి కొంతమంది భామలు రెడీ అవుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం కోట్లు ఇచ్చిన కొన్ని పాత్రలు చేయము అని తెగేసి చెప్తున్నారు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే కొన్ని చేయంనంటే చేయం అంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది. వందల కోట్లు ఇచ్చిన కూడా ఆ పని చేయను అని అంటుంది. ఇంతకూ ఆమె ఎవరు.?

చాలా మంది ముద్దుగుమ్మతో తెలుగులో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించారు. ఒకటి రెండు సినిమాలు చేసి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారిలో అమీషాపటేల్ ఒకరు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగులో క్రేజీ సినిమాల్లో నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించింది అమీషా. ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అమీషా వయసు 49ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది. మొన్నామధ్య సన్నీడియోల్ నటించిన గదర్ 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇదిలా ఉంటే గతంలో అమీషా పటేల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఇచ్చిన ఓ పాత్ర మాత్రం చేయను అని చెప్పింది. అయితే అమీషా పటేల్ అత్త పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు అని కామెంట్స్ చేశాడు. దానికి ఆమె కౌంటర్ ఇస్తూ.. ఏ పాత్ర చేయాలి, ఏ పాత్ర చేయకూడదు అనే క్లారిటీ నాకు ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది. వందకోట్లు ఇచ్చినా కూడా నేను అత్త పాత్రలు చేయను అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష