Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్-వెజ్ ప్రియులకు నోరూరుతుంది. అందులోనూ వేడివేడి అన్నంలోకి చిక్కటి చేపల పులుసు ఉంటే ఆ మజానే వేరు! చాలామందికి చేపల కూర తినడం ఇష్టమే కానీ, దానిని క్లీన్ చేయడం, నీచు వాసన లేకుండా వండడం పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంది. మార్కెట్ నుండి తెచ్చిన చేపలను ఇంటికి తెచ్చాక కొద్దిగా కరుకుగా ఉన్న రాయిపై వేసి రుద్దడం ద్వారా వాటిపై ఉండే నలుపుదనం, వదలకుండా ఉన్న పొలుసులు పూర్తిగా తొలగిపోతాయి. చేపల పులుసు నీచు వాసన రాకుండా ఉండాలంటే పొలుసులు లేకుండా చక్కగా కడగడం చాలా ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
