AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

చాలా మంది హీరోయిన్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడనికి ప్రయత్నిస్తున్నారు. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటంతో హీరోయిన్స్ కూడా మంచి ఛాన్స్ లు అందుకొని సక్సెస్ లు అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్స్ కష్టపడి వచ్చినవారే..

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: May 03, 2025 | 9:14 PM

Share

చాలా మంది ఇండస్ట్రీలోకి కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ తోనూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని ఇప్పుడు చూస్తే అవాక్ అవుతారు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూసే ఇదెక్కడి మేకోవర్ రా మావ అని అంటారు. అంతలా మారిపోయింది ఆ అందాల భామ. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. నెటిజన్స్ ను తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. కాగా పైన కనిపిస్తున్న ఫొటోకు సంబందించిన వీడియో వైరల్ గా మారడంతో అందరు షాక్ అవుతున్నారు. మరికొంతమంది అది సాయి ధన్సిక అనే నమ్మలేకపోతున్నాం.. అది నిజం కాకపోవొచ్చు అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు