AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియికలు, గ్రహాల సంచారం, లేదా తిరోగమనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే త్వరలో బుధుడు తిరోగమనం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 12, 2026 | 10:12 PM

Share
జూన్ 29 నుంచి నెల రోజుల పాటు బుధ గ్రహం తిరోగమనంలో సంచరిస్తాడంట. ముఖ్యంగా నెల రోజుల పాటు బుధ గ్రహం తిరోగమనంలో ఉండటం వలన నాలుగు రాశులకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా కలిసి రానున్నదంట. పట్టింది బంగారమే కానున్నదంట.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ గ్రహం తిరోగమనం వలన పట్టింది బంగారమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. చాలా ఆనందంగా జీవిస్తారు.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అన్ని విధాలుగా ఇది కలిసి వస్తుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి బుధుడి తిరోగమనం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు, వాటి నుంచి బయటపడి సంతోషంగా ఉంటారు. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

4 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా త్వరలో మంచి జాబ్ వస్తుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది

5 / 5
Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే

కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..