AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి.. 12మందితో ప్రేమాయణం.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగుతోపాటు హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కకానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఎదురైన ప్రేమ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పట్లోఆమె దాదాపు 12 మందిని ప్రేమించినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఏ ప్రేమ కూడా వివాహ దశకు చేరుకోలేదు.

పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి.. 12మందితో ప్రేమాయణం.. ఈ హీరోయిన్ రూటే సపరేటు
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2025 | 7:04 PM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ గ్లామరస్ ప్రపంచం..అలాగే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటీనటులకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు నెటిజన్స్. తమ అభిమాన హీరోహీరోయిన్స్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు.. ? ఎక్కడికి వెళ్తారు అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అలాగే కొందరు సెలబ్రెటీస్ కూడా తమ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఓ హీరోయిన్ గురించి నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఆ అందాల భామ రూటే సపరేటు.. ఏకంగా 12 మందితో ప్రేమాయణం సాగించింది.. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. 49 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ, ఆమె అందం, ఫిట్‌నెస్ తో లక్షలాది మంది అభిమానుల హృదయాలను ఇప్పటికీ శాసిస్తోంది. ఇంతకూ ఆ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!

ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్. నవంబర్ 19, 1975న హైదరాబాద్‌ జన్మించింది. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఆమె. ఆ తర్వాత 1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. నటనతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో నిలుస్తుంది. ఆమె పేరు 12 మంది హీరోలతో ముడిపడి ఉంది. ఇందులో విక్రమ్ భట్, రోహ్మాన్ షాల్, రణదీప్ హుడా, లలిత్ మోడీ, వసీం అక్రమ్ వంటి అనేక మంది పెద్ద పేర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

అయితే ఇప్పటికీ సుష్మితా ఎవరినీ వివాహం చేసుకోలేదు. సుష్మితా సేన్ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకుంది. అలాగే రెనే, అలిసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. సుష్మిత నేడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన వర్కౌట్ వీడియోలు, స్టైలిష్ ఫోటోషూట్‌లు తన కూతుర్లతో గడిపే క్షణాలను షేర్ చేస్తుంటుంది. హిందీతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..
10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..