సోషల్ మీడియాలో గత్తర లేపుతున్న అనన్య నాగళ్ల..
Rajeev
2 April 2026
సినిమాలతో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకున్న భామల్లో అనన్య నాగళ్ల ఒకరు.
చేసింది తక్కువ సినిమాలే అయిన క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రాళ్లందరూ
ఫిదా అయ్యారు.
ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ
చిన్నది.
తొలి సినిమాతోనే నటన పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్ప
ిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో హిట్ అందుకోవడంతో పాటు వరుస ఆఫర్స్ అందుకుంది.
ఆతర్వాత అనన్య చేసిన సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నాయి కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలవలేదు.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?