AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : దుమారం రేపుతున్న యాక్సిడెంట్.. కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళీ హార్రర్ సినిమా..

ప్రస్తుతం ఓటీటీలో ఒక హార్రర్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతుంది. ముందు మాయ మరణం అనుకున్నారు... కానీ పరువు హత్య అని భావిస్తారు. చివరకు క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

Cinema : దుమారం రేపుతున్న యాక్సిడెంట్.. కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళీ హార్రర్ సినిమా..
Sarvam Maya
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2026 | 6:25 PM

Share

మలయాళంలో తెరకెక్కించిన హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రస్తుతం ఓ హారర్ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. అదే సర్వం మాయ. మలయాళీ నటుడు నివిన్ పౌలీ నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. నివిన్ పౌలీ కెరీర్ లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే చాలా చర్చనీయమైంది. ఇప్పుడు ఈ మూవీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఓటీటీలో విడుదలై రెండు వారాలు గడిచినా, దానిపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది ఇది ఒక ఫీల్-గుడ్ సినిమా అనుకున్నారు. కానీ, క్లైమాక్స్ సమీపిస్తున్న కొద్దీ ప్రేక్షకుల గుండెలను కదిలించిన ప్రమాద దృశ్యం ఇది.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. తక్కువ సమయంలో విపరీతమైన వసూల్లు రాబట్టి మలయాళీ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక నాస్తికుడైన బ్రహ్మణ యువకుడికి జెన్ జెడ్ దయ్యానికి మధ్య సాగే ఆసక్తికర ప్రయాణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఎవరూ ఊహించని క్లైమాక్స్ మాత్రం జనాలను కంటతడి పెట్టించింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. ప్రేమమ్ తర్వాత నివిన్ పౌలీకి సాలీడ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ మూవీ. ఇందులో రియా షిబు, అజు వర్గీస్ పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Meena: ఏంటీ మేడమ్ మీరు.. మీనా ఎంతవరకు చదువుకుందో తెలుసా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..