Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రమెక్కిన ఈ చిచ్చర పిడుగుని గుర్తుపట్టారా..? అప్పుడు జర్నలిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు నటి

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలకు కొదవే లేదు నిత్యం పదుల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక స్టార్ హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా అభిమానులను ఆకట్టుకునేలా ఫోటో షూట్స్ తో కవ్విస్తున్నారు. కొంతమంది దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షించేలా ఫోటో షూట్స్ చేసి నెటిజన్ అవాక్ అయ్యేలా చేస్తున్నారు.

గుర్రమెక్కిన ఈ చిచ్చర పిడుగుని గుర్తుపట్టారా..? అప్పుడు జర్నలిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు నటి
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 14, 2025 | 12:02 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రేక్షకులకు కొత్త కొత్త విషయాలు, పాత విషయాలు అన్ని బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబందించిం విషయాలు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. అలాగే నటీనటుల చిన్ననాటి ఫోటోలకు కొదవే ఉండదు.. కోకొల్లలు బయటకు వాస్తు ఉంటాయి. ఈ క్రమంలోనే నెట్టింట చాలా మంది హీరో హీరోయిన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కు సంబంధించిన విషయం ఒకటి చక్కర్లు కొడుతుంది. చాలా మంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వక ముందు రకరకాల జాబ్ లు చేసి ఆతర్వాత సినిమాల పై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారే. ఈ అమ్మడు కూడా అలానే.. హీరోయిన్ అవ్వక ముందు ఈ చిన్నది లేడీ జర్నలిస్ట్ గా చేసింది. ఆతర్వాత సినిమాల పై మక్కువత నటిగా మారింది.

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ జాక్వెలిన్. ఈ ముద్దుగుమ్మ  2009లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన అలాదిన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆమె IIFA అవార్డు ఫర్ స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ (ఫిమేల్) అందుకుంది. 2011లో మర్డర్ 2 సినిమాతో జాక్వెలిన్ మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత హౌస్‌ఫుల్ 2, హౌస్‌ఫుల్ 3, రేస్ 2, కిక్, జుడ్వా 2, బ్రదర్స్ వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగు సినిమా సాహో (2019)లో ప్రభాస్‌తో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించింది జాక్వెలిన్.

ఇవి కూడా చదవండి

కాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన కెరీర్ ప్రారంభంలో శ్రీలంకలో టీవీ రిపోర్టర్‌గా పనిచేసింది. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఆమె శ్రీలంకలో లంకా బిజినెస్ రిపోర్ట్‌లో రిపోర్టర్ గా పనిచేసింది అలాగే ది డైలీ మిర్రర్ అనే వారపత్రిక లో కూడా పని చేసింది. ఆతర్వాత ఈ హాట్ బ్యూటీ నటిగా మారింది. బాలీవుడ్ లో ఈ భామ స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది