AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ ఆమె

హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలకు నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. తమ ఆరాధ్య దైవంగా భావించే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు అన్ని నెట్టింట వదులుతుంటారు. ఈ క్రమంలోనే ఓ హాట్ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తారసపడింది.

ఈ ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: May 13, 2025 | 1:56 PM

Share

సినిమా తారాలకు సంబంధించిన ఫోటోలుఎం వీడియోలు సోషల్ మీడియాలో చాల వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబందించినవి. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ హడావిడి చేస్తుంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి. ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆకట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలోని చిన్నది కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాధించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సరసన చేరి ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారింది. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ కీర్తిసురేష్. టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పై ఫోటో మలయాళంలో కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కుబేరన్ సినిమాలోది.

ఇవి కూడా చదవండి

కీర్తిసురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటకి..మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2015లో వచ్చిన ఇదు ఎన్న మాయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి.. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో చివరగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కనిపించింది. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. కానీ అక్కడ మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..