AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయ్యాయి. చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకుంటుంటే మారికొంతమంది మాత్రం.. విడాకులు తీసుకుంటున్నారు. కొంతమంది రెండు మూడు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: May 07, 2025 | 6:59 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ల గురించి.. నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రేమ దగ్గరే ఆగిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ , విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఏళ్లతరబడి ప్రేమించుకున్నవాళ్ళు.. అలాగే వివాహం చేసుకొని చాలా కాలం కలిసున్నా వారు కూడా విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత నాగ చైతన్య, జీవి ప్రకాష్, ధనుష్, రీసెంట్ గా జయం రవి విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాగే చాలా మంది ఇద్దరు ముగ్గురిని ప్రేమించిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ టాలీవుడ్ హీరోయిన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె తండ్రికి ఏకంగా 5 ఏళ్ళు అయ్యాయి. ఆమె ఎవరో తెలుసా.? నిజానికి రెండో పెళ్లి చేసుకుంటేనే పెద్ద వార్త అలాంటిది ఆ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె ఎవరో కాదు ఆమె సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు రాధికా శరత్ కుమార్. ఇక రాధికా తండ్రి ఎంఆర్ రాధ. ఆయన తమిళ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. ఆయన 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రేమావతి, ధనలక్ష్మీ, సరస్వతి, జయమ్మాళ్లను పెళ్లి చేసుకున్నాడు. చివరిగా శ్రీలంకకు చెందిన గీతను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు మొత్తం 12మంది పిల్లలు. వారిలో శ్రీలంక మహిళ గీతకు జన్మించిన వారే రాధికా.. అలాగే ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది ఆమె నిరోష. ఇక రాధికా విషయానికొస్తే ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు ఎక్కువకాలం కలిసుండలేదు. ఇక ఇప్పుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఇక శరత్ కుమార్ కు అంతకు ముందే వెళ్ళింది. రాధికను ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?