AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో హిట్టు కొట్టిన చిరు.. ఇప్పుడు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు.

Chiranjeevi: చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 29, 2025 | 7:12 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ట గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు విశ్వంభర సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కనిపించనుందట. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. అయితే చిరంజీవి సరసన భార్యగా చెల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆ ముద్దుగుమ్మ ఓ సినిమాలో మెగాస్టార్ కు భార్యగా నటించింది. అలాగే మరోసినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. పైగా ఆమె ఓ స్టార్ హీరోయిన్.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు..

లేడీ సూపర్ స్టార్ నయనతార. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది నయన్. ఇటీవలే హిందీలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతే కాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో భార్యగా, చెల్లిగా నటించింది. సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవికి భార్యగా నటించింది నయనతార. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా కనిపించింది నయన్. సోషల్ మీడియాలో నయన్ ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. బ్రాండ్ ప్రమోషన్స్ తో పాటు ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటూ ఆకట్టుకుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు