AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా.. నటి షాకింగ్ కామెంట్స్

చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో పాత్రలతో పాపులర్ అయ్యారు. వారిలో ఈ నటి ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో మంచిగి గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టార్ నటి. ఇండస్ట్రీలో స్టార్ గా మారిన ఆమె రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా.. నటి షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 29, 2025 | 7:22 AM

Share

ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి.. బీ గ్రేడ్ సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె.. శృంగార తారగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు ఆమె. తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన షకీల. మొన్నామధ్య ఆమె బిగ్ బాస్ షో లో పాల్గొన్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్నారు. కొన్నివారాలకే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. కాగా గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

షకీలా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోయేవి ఆమె సినిమాలు. విపారీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఏకైక శృంగార తారగా నిలిచారు. అయితే చాలా వివాదాల్లో కూడా ఆమె చిక్కుకున్నారు.

తాను ఏడూ ఎనిమిది మందితో ప్రేమాయణం సాగించాను అని తెలిపింది షకీల. కానీ వారు తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరని పైగా తన ఆస్థిని దోచేశారు అని గతంలో తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నేను బీ గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే.. అప్పుడు నేను ఎవరికోసమైతే అంతగా కష్టపడ్డానో.. అంత సంపాదించానో వాళ్లు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. కానీ ఇప్పుడు నేను తినడానికి లేని పరిస్థితిలో లేను.. కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అని అన్నారు షకీలా. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనేది మన చేతిలో ఉండదు అన్నారు. అలాగే నేను 23 ఏళ్లకే అన్ని చూసేశా.. చిన్న వయసులోనే బాగా సంపాదించా.. 5 కార్లు , కొన్ని ఇళ్లు కొన్నాను. అందరిలానే నాకు అనిపిస్తుంది.. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి.. పిల్లలు ఉండాలి. అమ్మ అని పిలిచే వాళ్లు ఉండాలి అని ఎమోషనల్ అయ్యారు షకీలా. అలాగే చాలా మందిని ప్రేమించాను కానీ వాళ్లు మోసం చేశారు. మా అమ్మ నాతో ఉండకూడదు అని కండీషన్ పెట్టారు. ఇక నేను ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ను దత్తత తీసుకున్నా అలా పెళ్లి కాకుండానే తల్లిని అయ్యాను వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నా అని అన్నారు షకీల.

Shakeela

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..