AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితులతో జాలీ జాలీగా.. రష్మీ బ్యూటిపుల్ ఫొటోస్ చూశారా..

జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ పలు షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఫొటోలపై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Apr 28, 2025 | 8:01 PM

Share
అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.ఎప్పుడూ బుల్లితెరపై తన మాటలతో, పంచ్ డైలాగ్స్‌తో సందడి చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఈ బ్యూటీ. ఎక్కువగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్‌లో కనిపిస్తూ తన యాంకరింగ్‌తో అందరినీ ఆక్టుకుంటుంది.

1 / 5
రష్మీ జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సుడిగాల సుధీర్‌తో ప్రేమాయణం అంటూ వీరిద్దరి లవ్ డ్రామా తో మంచి ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా షోలలో వీరిద్దరు కలిసి చేసే స్కిట్స్, డ్యాన్స్ ఫర్మామెన్స్  అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన కొందరు నిజంగా వీరు ప్రేమలో ఉన్నారంటూ అనేక పుకార్లకు తెరలేపారు. కానీ సుధీర్, రష్మీ చాలా సార్లు మేము ఇద్దరం మంచి స్నేహితులం.. అని స్టేజ్ వరకే అని చెప్పు కొచ్చిన విషయం తెలిసిందే.

2 / 5
ఇక ఎప్పుడూ వరస షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే వెకేషన్‌కు వెళ్ల తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి మండుటెండల నుంచి ఉపశమనం కోసం ఇండోనేషియాలోని బాలీకి వెళ్లింది. అక్కడ పలు ప్రాంతాల్లో తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా ఏంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వరస ఫొటో షూట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేసే ఈ చిన్నది వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
మరీ ముఖ్యంగా రష్మీ ఈ మధ్య ఏదో ఆపరేషన్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే వెకేషన్ ఏంజాయ్ చేస్తున్నానంటూ.. ట్యాబ్ లేట్స్ ను కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్