AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగాస్టార్‌కు భార్యగా, సిస్టర్‌గా నటించిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

తెలుగు సినిమా ప్రపంచంలో తిరుగులేని హీరోగా మారారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్‌కు పెట్టింది పేరు. నటనలో ఆయనది ఓ సపరేట్ స్టైల్.. తక్కువ సమయంలోనే సుప్రీమ్ హీరోగా.. ఆతర్వాత స్టార్ హీరోగా.. ఆ పై మెగాస్టార్ గా మారారు చిరంజీవి. నట ప్రస్థానంలో ఎన్నో విజయాలు, అవార్డులు అందుకున్నారు.

Chiranjeevi : మెగాస్టార్‌కు భార్యగా, సిస్టర్‌గా నటించిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Nov 07, 2024 | 11:32 AM

Share

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. 156 సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు చిరంజీవి. ఇప్పటికీ అదే ఎనర్జీ, అదే గ్రెస్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో విలన్ గా నటించిన చిరంజీవి ఆతర్వాత హీరోగా మారారు. తెలుగు సినిమా ప్రపంచంలో తిరుగులేని హీరోగా మారారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్‌కు పెట్టింది పేరు. నటనలో ఆయనది ఓ సపరేట్ స్టైల్.. తక్కువ సమయంలోనే సుప్రీమ్ హీరోగా.. ఆతర్వాత స్టార్ హీరోగా.. ఆ పై మెగాస్టార్ గా మారారు చిరంజీవి. నట ప్రస్థానంలో ఎన్నో విజయాలు, అవార్డులు అందుకున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. ఇక చిరంజీవి కెరీర్ లో కొంతమంది హీరోయిన్స్ ఆయన సరసన హీరోయిన్స్ గా చేశారు. అలాగే అదే హీరోయిన్స్ మెగాస్టార్ సిస్టర్స్ గా, తల్లి పాత్రల్లోనూ నటించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

అలాగే ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ కూడా మెగాస్టార్ సరసన భార్యగా.. అలాగే సిస్టర్ గా నటించింది. ఆమె ఎవరో తెలుసా.? చిరంజీవి సరసన నటించిన ఇప్పటి యంగ్ హీరోయిన్ చిరు భార్యగా.. అలాగే సిస్టర్ గా నటించింది. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. అవును ఈ ముద్దుగుమ్మ చిరంజీవి భార్యగా సైరా సరసింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమాలో తమన్నా కూడా నటించింది. ఇక చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయన్ చిరంజీవి సిస్టర్ గాను నటించింది. ఇలా భార్య గా, సిస్టర్ గా రెండు పాత్రల్లో కనిపించింది నయనతార. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే నయనతార వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి : ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?