ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. ఇక సోషల్ మీడియా కామన్ మ్యాన్ ను కూడా సెలబ్రెటీలను చేస్తుంది.

ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె
Celebrity Wife
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2024 | 11:55 AM

సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది సెలబ్రెటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమాలతో కంటే సెలబ్రెటీలు సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. ఇక సోషల్ మీడియా కామన్ మ్యాన్‌లను కూడా సెలబ్రెటీలను చేస్తుంది. అలాగే నెట్టింట సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ఉన్న ఆవిడను గుర్తుపట్టారా.? ఆవిడా చాలా పాపులర్. అంతే కాదు ఓ సెలబ్రెటీ భార్య కూడా..  ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఈ మధ్య కాలంలో ఆమె పేరు వార్తల్లో బాగానే నలిగింది. ఆమె ఓ ప్రముఖ కళాకారిణి.. ఎంతో ప్రతిభావంతురాలు. పై ఫొటోలో స్కూల్ డ్రస్ లో ఉన్న కళాకారిణి ఎవరో కాదు.. ఆమె పేరు వీణ శ్రీవాణి . ఆవిడ తన వీణా నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితమైన సెలబ్రిటీ. అంతే కాదు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సతీమణి ఆమె.. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు వేణు స్వామి.

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యం చెప్పి పాపులర్ అయ్యారు వేణుస్వామి. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పి పాపులర్ అయ్యారు వేణు స్వామి. ఇక వేణు స్వామి, వీణ శ్రీవాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రీవాణి పలు స్టేజ్ షోలు ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కళాకారిణి.. సినిమా పాటలను వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది శ్రీవాణి. సోషల్ మీడియాలో తాజాగా శ్రీవాణి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. తవ్వకాల్లో బయటపడింది అంటూ కొన్ని ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు శ్రీవాణి ఈ వీడియోలో ఆమె చిన్న పిల్లలా స్కూల్ డ్రస్ వేసుకొని కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :Shivaji : శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు గుర్తున్నారా.? ఈ ఇద్దరూ బయట ఏలా ఉంటారో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.