Nabha Natesh: నభా నటేష్ కిల్లింగ్ లుక్స్.. ఇచ్చి పడేసిన ముద్దుగుమ్మ ట్రెండింగ్ లుక్స్
తెలుగు ప్రేక్షకులకు నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. ఈ చిన్నదానికి అందం ఉన్న హిట్ సినిమాలు దొరకటం లేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయ్యింది నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించిన తరువాత అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
