Naga Chaitanya- Sobhita : కౌంట్ డౌన్ స్టార్ట్.. నాగ చైతన్య- శోభితల పెళ్లి పనుల ఫొటోలు షేర్ చేసిన సమంత
అక్కినేని హీరో నాగ చైతన్య త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. హీరోయిన్ శోభిత ధూళపాళ్లతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే వీరి పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
