AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మడి వయసు 27.. హిట్లు లేవుగాని కోట్లు కూడబెట్టింది..! ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో హిట్స్ కొట్టేసి భారీగా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు . క్రేజ్ ను బట్టి ప్రైజ్ డిసైడ్ చేస్తున్నారు చాలా మంది అందాల భామలు. కాగా పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లో ఆ అమ్మడు ఒకరు. చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను సంపాదించింది.

అమ్మడి వయసు 27.. హిట్లు లేవుగాని కోట్లు కూడబెట్టింది..! ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 10, 2024 | 9:25 AM

Share

ఒక్కసారి హీరోయిన్ అయితే ఛాయలు దశ తిరిగిపోతుంది అని చాలా మంది భవిస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం అంటే అంత సులభం కాదు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో హిట్స్ కొట్టేసి భారీగా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు . క్రేజ్ ను బట్టి ప్రైజ్ డిసైడ్ చేస్తున్నారు చాలా మంది అందాల భామలు. కాగా పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లో ఆ అమ్మడు ఒకరు. చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను సంపాదించింది. ఆ అమ్మడు వయసు 27 కానీ.. కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు కూడబెట్టింది. అలా అని వరుస హిట్స్ అందుకుందా.? అంటే అదీ లేదు.. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన ఆ సినిమాలు ఏవి అంతగా విజయం సాధించలేదు. ఇంతకుఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో పెద్దతిగా బుట్టబొమ్మలా ఉన్న చిన్నారి. ఇప్పుడు హాట్ బ్యూటీగా దుమ్మురేపుతోంది. వరుసగా సినిమాలు చేస్తుంది కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వీ కపూర్. బాలీవుడ్ ముద్దగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిందీలో రాణిస్తుంది.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. కాగా జాన్వీ వయసు ఇప్పుడు 27 ఏళ్ళు కానీ కోట్ల ఆస్తిని సంపాదించింది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ కోట్లు కూడబెట్టింది. ఇటీవలే ఓ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. అలాగే ఈ అమ్మడి దగ్గర కాస్ట్లీ కార్లు ఉన్నాయి. కోట్ల ఆస్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుంది జాన్వీ కపూర్.

జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే
ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే
ఈ శివుడికి చెరకు నైవేద్యం పెడితే ఒంట్లో షుగర్ మాయం..!
ఈ శివుడికి చెరకు నైవేద్యం పెడితే ఒంట్లో షుగర్ మాయం..!
మద్యం కాదు.. ఇదే డేంజరస్.. ఈ డ్రింక్ తాగారో మీ కిడ్నీలు గుల్లే
మద్యం కాదు.. ఇదే డేంజరస్.. ఈ డ్రింక్ తాగారో మీ కిడ్నీలు గుల్లే
8 ఏళ్ల తరువాత హీరోయిన్‌ లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
8 ఏళ్ల తరువాత హీరోయిన్‌ లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్