Hyderabad: బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ ఛేంజ్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు ఓ కారు డ్రైవర్ ప్రత్యేకమైన నంబర్ ప్లేట్ మార్చే సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఈ BMW కారు పట్టుబడింది. బటన్ నొక్కితే నంబర్ మారే ఈ విధానాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. డ్రైవర్ గౌతమ్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి చలాన్లు తప్పించుకునేందుకు ఓ వాహనదారుడు చేసిన వినూత్న ప్రయత్నం పోలీసుల తనిఖీలలో వెలుగు చూసింది. ఒకే కారుకు రెండు నంబర్ ప్లేట్లు, బటన్ నొక్కగానే అవి మారే ప్రత్యేకమైన సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా ఒక BMW కారును ఆపి తనిఖీ చేయగా, ఈ ఘటన బయటపడింది. పోలీసులు కారు డ్రైవర్ గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

