AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి జీడిపప్పు మటన్ ఇలా ట్రై చేయండి.. క్షణాల్లో గిన్నెంతా ఖాళీ చేస్తారు

Mutton with Fresh Cashew Curry in Telugu: పచ్చి జీడిపప్పుతో మటన్ ఇలా చేస్తే పెద్ద వాళ్ళ నుంచి పిల్లల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. క్షణాల్లోనే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతోంది. దీనిని ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Apr 13, 2026 | 7:30 AM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్,  ఒక కప్పు పచ్చి జీడిపప్పు,  రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడా నూనె, రుచికి తగినంత నూనె ఉప్పు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5

ముందుగా మటన్‌ను తీసుకుని బాగా క్లీన్ చేసి, ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పుతోవాటిని కలిపి పక్కన పెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్  చేసి అది వేడయ్యాక ఉల్లిపాయలు బాగా వేయించి గోల్డ్  కలర్లోకి వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

2 / 5

ఇప్పుడు రెండు టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఉప్పును వేసి బాగా కలపుకోవాలి.

3 / 5
మటన్ వేసి బాగా వేయించుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి 6  విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. కొద్దీ సేపటి తర్వాత జీడిపప్పును వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.

4 / 5
చివర్లో అర కట్ట కొత్తిమీరను తీసుకుని చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కూరను వేడి వేడిగా అన్నం, రొట్టెలతో తింటే  రుచి అదిరిపోతోంది.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!