ఖమ్మం జిల్లాలోని రాపల్లి గ్రామంలో ఇంటర్ పరీక్షా ఫలితాలకు భయపడి అక్షాంత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి, వారిని ప్రోత్సహించడం, అండగా నిలబడటం తల్లిదండ్రుల బాధ్యత అని ఈ ఘటన తెలియజేస్తుంది.