జలపాతాల్లో జలకన్యలా.. ఈ బ్యూటీని గుర్తు పట్టారా.. గురూ!
Samatha
11 April 2026
చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడితే చాలు బ్యూటీస్ వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుంటారు. గ్యాప్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటారు.
చిత్ర పరిశ్రమ
ఇక ఏ కాస్త సమయం దొరికినా సరే, వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ వెకేషన్ వెళ్లి ఆనందంగా జలపాతాలు, కొండల మధ్య ఎంజాయ్ చేస్తుంది.
వెకేషన్
ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అందాల చిన్నది ఆషికా రంగనాథన్ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
బ్యూటి ఎవరో గుర్తు పట్టారా?
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆషికా రంగనాథన్.
అమిగోస్
ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మొదటి సినిమాతోనే ఈ చిన్నది కుర్రకారు మనసు దోచేసుకుంది.
కుర్రకారు ఫేవరెట్
ఈ మూవీ తర్వాత అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగ మూవీలో మెరిచింది. ఇక ఈ మూవీ తర్వాత వరసగా అవకాశాలు తలుపుతట్టాయి.
నా సామిరంగ
చాలా సినిమాల్లో నటించి, తన నటతో మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
నటన
తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ వెళ్లింది, ఈ క్రమంలోనే జలపాతాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.