పచ్చని చెట్ల మధ్య ముద్దుగుమ్మలా.. భాగ్యం మెరిసిపోతుందిగా..
Samatha
12 April 2026
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఐశ్వర్యా రాజేష్
ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ పెట్టి ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తుంది. తన అందం, నటనతో మంచి గుర్త
ింపు తెచ్చుకుంటుంది.
చైల్డ్ ఆర్టిస్ట్
రాంబంటూ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
రాంబంటూ మూవీ
ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకొని, పలు సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసింది. వరల్డ్ ఫేమస్ లవ్ ఇలా చాలా సినిమాల్లో నటించింది.
సినిమా ఛాన్స్‌లు
కానీ ఈ సినిమాలకు వేటికి రాని గుర్తింపు ఈ ముద్దుగుమ్మకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విపరీతమైన పాపులారిటీ వచ్చింది.
సంక్రాంతికి వస్తున్నాం
ఈ మూవీలో ఈ బ్యూటీ భాగ్యం పాత్రలో మెరిచింది. ఈ ఓ సహజమైన గృహిణిలా, పిల్లలకు తల్లి, భార్యగా తన పాత్రలో ఒదిగిపోయింది.
భాగ్యం పాత్ర
ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి వరసగా సినిమా అవకాశాలు రావడంతో ఫుల్
బిజీ అయిపోయింది.
బ్యూటిఫుల్ లుక్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, గ్రీన్ కలర్ చీరలో ఉన్న బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది.
అదిరిపోయే ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్‌లో ఎక్కడున్నాయంటే?
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!