అప్పట్లో టీవీ ఛానెల్ యాంకర్.. కట్ చేస్తే ఒక దీవినే కొనేసింది.. ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.?
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా మంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతే కాదు హీరోలకు సమానంగా ఆస్తిపాస్తులను కూడా సంపాదిస్తున్నారు. అలాగే ఓ హీరోయిన్ ఏకంగా ఒక దీవినే కొనేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.

చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తమ నటనతో స్టార్ హీరోయిన్స్ గా రాణించడమే కాదు కోట్లల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు, భారీదైన ప్లాట్స్, ఇలా చాలానే కొంటుంటారు. అయితే ఓ అందాలా భామ మాత్రం ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది. ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ కూడా కాదు. చేసిన సినిమాలకు కూడా తక్కువే.. అయినా కూడా కోట్లకు యువరాణి ఆ అమ్మడు. ఎవరో కనిపెట్టారా.?
23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!
బాలీవుడ్ తారలు పేరు ప్రతిష్టలు, డబ్బు అలాగే లగ్జరీ లైఫ్ ఇవి లేకుంటే ఉండలేరు. చాలా మంది వీటికోసమే కష్టపడుతూ ఉంటారు. కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌లు, విలాసవంతమైన జీవనం, ఫ్యాషన్ ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. ప్రకటనలు, బిజినెస్‌లు, సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్ అదే రేంజ్‌లో కోట్లు ఖర్చు చేయడం కొత్త కాదు. ఇలా సంపాదించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఖర్చు చేస్తారు. చాలా మంది ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో లగ్జరీ కార్లు, బంగ్లాలను కొన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి ఏకంగా శ్రీలంకలో ఓ దీవిని సొంతం చేసుకుంది.
అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అయితే దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్, కత్రినా, ఆలియా బట్‌లుఅనుకుంటారేమో ఆమె కాదు. హాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకున్న ప్రియాంక చోప్రా కూడా కాదు. ఆమె ఎవరో కాదు శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తండ్రి శ్రీలంక, తల్లి మలేషియా చెందిన వారు. 2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ. 3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉంది. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ కల అని తెలుస్తోంది. ముంబైలో జాక్వెలిన్‌కు 5 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్ కూడా ఉందని టాక్. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ బిగినింగ్ లో ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా చేసింది. హౌస్‌ఫుల్, మర్డర్ 2, కిక్ , రేస్ 2తో సహా 30కి పైగా చిత్రాలలో నటించింది.
డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




