AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 40 ఏళ్ల హీరోతో 20 ఏళ్ల హీరోయిన్ రొమాన్స్.. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీ సెన్సేషన్..

ఒకప్పుడు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. అంతేకాదు.. మొదటి సినిమానే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. దీంతో ఇప్పుడు సినీరంగంలో ఆమె పేరు మారుమోగుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Cinema : 40 ఏళ్ల హీరోతో 20 ఏళ్ల హీరోయిన్ రొమాన్స్.. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీ సెన్సేషన్..
Sara Arjun
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2025 | 6:20 PM

Share

ఒకప్పుడు ఆమె మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్. దక్షిణాది చిత్రపరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. అంతేకాదు.. తన మొదటి సినిమాలో తనకంటే దాదాపు 20 సంవత్సరాలు పెద్ద హీరో సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఒక్కసారిగా ఆమె అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.. ? అనే ఆ సినిమా ట్రైలర్ చూసేద్దాం.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదండి.. సారా అర్జు్న్. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ చియాన్ విక్రమ్ నటించిన నాన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ముంబైలో జన్మించిన సారా.. ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన థీవత్ తిరుమగల్ (తెలుగులో నాన్న) సినిమాలో విక్రమ్ కూతురిగా నటించింది. ఇందులో విక్రమ్, సారా యాక్టింగ్ సినీప్రియులకు తెగ నచ్చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సారా..2022లో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ టీనేజ్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్ట్ సారా కావడం గమనార్హం. 18 ఏళ్ల వయసులో ఆమె ఒక సినిమాకు రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ధురంధర్ చిత్రంతో కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇందులో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పుడు సారా అర్జున్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అందుకు కారణం.. రణవీర్ వయసు 40 సంవత్సరాలు కాగా.. సారా అర్జున్ వయసు 20 సంవత్సరాలు. తనకంటే దాదాపు 20 ఏళ్ల పెద్ద హీరోతో సారా నటిస్తుండడంతో ఇప్పుడు నెటిజన్స్ ఆమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

Sara Arjun, Ranveer Singh

Sara Arjun, Ranveer Singh

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

Follow Us
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం