Actress: 18 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఇండియన్ సినిమానే ఏలేస్తున్న హీరోయిన్..
ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఒకప్పుడు బాడీ షేమింగ్స్ తో ఆత్యహత్య చేసుకోవాలనుకుందట. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లోబల్ మూవీ ప్రపంచాన్ని ఏలేస్తుంది. అంతేకాదు.. ఆరేళ్లుగా ఒక్క సినిమా చేయకపోయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. కానీ సినీరంగంలోకి రాకముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె రంగు, రూపం పై అనేక విమర్శలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. దీంతో 18 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించినట్లు ఆమె మాజీ మేనేజర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదండి.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. సౌత్ ఇండస్ట్రీతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ప్రియాంక.. ఆ తర్వాత హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె ప్రతిభ, బలమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేసింది. త్వరలోనే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
అంతేకాదు.. హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసింది. కానీ మీకు తెలుసా.. కెరీర్ ప్రారంభ రజుల్లో ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. 18 ఏళ్ల వయసులో ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిసే కామెంట్స్ రావడంతో చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసిందని గతంలో ఆమె మేనేజర్ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా… డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..








