మైత్రీ వారి మాస్టర్ ప్లాన్.. బాబు ఓకే అంటే.. దిమ్మతిరిగిపోయే సినిమానే
ఎట్ ప్రజెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా కోసమే స్పెషల్ గా మేకోవర్ అయిన బాబు... ఈ సినిమాతో పాన్ వరల్డ్‌లో పాగా వేయాలనే ప్లాన్ లో ఉన్నాడు.
ఇక మరో పక్క టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ కంపెనీ అయిన మైత్రీ కూడా ఓ బిగ్ ప్లాన్‌తో ముందుకు పోతుందట. సూపర్ స్టార్ మహేష్‌తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తోందట. రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మేకర్స్ భారీ మొత్తంలో మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, మహేష్ బాబు ఈ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదట అలా అని తిరస్కరించలేదట. తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే అలవాటున్న మహేష్, ఈ ప్రాజెక్ట్‌పై సమయం తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు టాప్ డైరెక్టర్‌ను ఎంపిక చేసిందని కూడా మరో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే కోలీవుడ్ లో తెలియని క్యూరియాసిటీ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది తలైవా క్రేజ్ అంటే.. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసుల వీడియో
ఈ పాట విని 100 మంది చనిపోయారు.. దెబ్బకు 62 ఏళ్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం
Chiranjeevi: మహేష్‌కు చిరు స్పెషల్ సర్‌ప్రైజ్
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు

