వెనక్కి తగ్గిన బాలయ్య… కానీ అక్కడే అసలు కన్ఫ్యూజన్..
వార్స్ బార్డర్‌లో జరుగుతాయని తెలుసు.. కానీ బాక్సాఫీస్ దగ్గర జరిగితే ఎలా ఉంటుందో.. అనే ఆలోచనను పవన్, బాలయ్య అందర్లో కలిగించారు. ఇద్దరి మధ్య పోరు తప్పదనే హింట్ ఇచ్చారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు సోలోగానే పవన్ బరిలోకి దిగుతున్నాడని.. బాయలయ్య సైడ్ అయిపోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
వార్స్ బార్డర్‌లో జరుగుతాయని తెలుసు.. కానీ బాక్సాఫీస్ దగ్గర జరిగితే ఎలా ఉంటుందో.. అనే ఆలోచనను పవన్, బాలయ్య అందర్లో కలిగించారు. ఇద్దరి మధ్య పోరు తప్పదనే హింట్ ఇచ్చారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు సోలోగానే పవన్ బరిలోకి దిగుతున్నాడని.. బాయలయ్య సైడ్ అయిపోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో పవన్ సోలోగానే సెప్టెంబర్ 25న థియేటర్లోకి వస్తున్నాడనే క్లారిటీ వచ్చేసింది ఆయన ఫ్యాన్స్‌కి. కానీ బాలయ్య ఫ్యాన్స్‌లో మాత్రం చిన్న కన్ఫ్యూజన్ మొదలైంది. సెప్టెంబర్ 25 కాకుంటే ఇంకెప్పుడు అనే టాక్ కూడా నెట్టింట మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SSMB29: సగం సగం సర్‌ప్రైజ్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
Krithi Shetty: అప్పుడు చలించకుండా.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం?
ఓ కుటుంబాన్నిరోడ్డున పడేసిన పాము.. ఏం జరిగిందో తెలిస్తే
పెట్రోలు బంకు కొంప ముంచిన హెల్మెట్ రూల్
జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా.. టైటానిక్ తరహాలో మరో రియల్ స్టోరీ
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

