ఇది తలైవా క్రేజ్ అంటే.. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసుల వీడియో
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలైవాకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ సినిమా థియేటర్లలో విడుదలైతే ఒక పండగే. ఇప్పటికే వివిధ దేశాల నుంచి తమిళనాడుకు వచ్చి మరీ థియేటర్లలో రజినీ సినిమా చూస్తుంటారు. అలాంటి క్రేజ్ సొంతం చేసుకున్న తలైవా.. ఇప్పుడు కూలీ చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అయ్యారు.
రిలీజ్ డేట్ ఆగస్టు 14 వైపే అందరూ చూస్తున్నారు. అయితే ఇంతలో సింగపూర్ పోలీసులు.. రజినీ మేనియాను ప్రపంచానికి చాటారు. కూలీ పవర్ హౌజ్ సాంగ్‌కు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. కూలీ సినిమాలోని పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసులు ఓ రీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే.. పోలీస్ బ్యాడ్జ్‌తో వారు స్టైలిష్‌గా నడుచుకుంటూ వీడియోలో కనిపించారు. అయితే ఈ వీడియో.. అందులోని సింగపూర్ పోలీసుల స్వాగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు.. కూలీ సినిమాను విపరీతమైన ప్రచారం కల్పిస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు రజినీ. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ మరింత హైప్ పెంచాయి. ఇటీవల రిలీజ్ అిన పవర్ హౌస్ ఎంతగా వైబ్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈ పాటకు సింగపూర్ పోలీస్ ఫోర్స్ తమ ఇన్ స్టాలో ఓ క్రేజీ వీడియో షేర్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పాట విని 100 మంది చనిపోయారు.. దెబ్బకు 62 ఏళ్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం
Chiranjeevi: మహేష్‌కు చిరు స్పెషల్ సర్‌ప్రైజ్
వెనక్కి తగ్గిన బాలయ్య… కానీ అక్కడే అసలు కన్ఫ్యూజన్..
SSMB29: సగం సగం సర్‌ప్రైజ్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
Krithi Shetty: అప్పుడు చలించకుండా.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

