ఈ పాట విని 100 మంది చనిపోయారు.. దెబ్బకు 62 ఏళ్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం
మ్యూజిక్.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆనందం, ప్రేమ, బాధ.. ఇలా అన్ని అంశాలను కలగలిపి ఉండే పాటలు చాలా ఉన్నాయి. ప్రతి పాట మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా.. ? ఒక పాటను దాదాపు 62 ఏళ్లు బ్యాన్ చేశారని! ఆ పాట కారణంగా చాలా మరణాలు సంభవించాయని..! 1933లో హంగేరియన్ స్వరక్త రెజ్సో సెరెస్ ఒక విచారకరమైన పాటను రాశారు.
ఈ సాంగ్ శ్రోతలను మరణాలవైపు నడిపిస్తుందని ప్రచారం నడిచింది. అదే గ్లూమీ సండే అనే సాంగ్. సెరెస్ తన స్నేహితురాలు తనను విడిచిపెట్టిన తర్వాత తన హృదయ బాధకు ఈ సాంగ్ రూపంలో ఆవిష్కరించింది సెరెస్. భరించలేని బాధకు ఓదార్పుగా ఈ పాటను ఆమె రూపొందించింది. ఇలా సెరెస్ కంపోజ్ చేసిన గ్లూమీ సండే సాంగ్.. 1935లో రిలీజ్ అయింది. కానీ షాకింగ్లీ ఈ పాట వింటూ హంగేరీలో ఆత్మహత్యలు జరిగాయి. చనిపోయిన వారి దగ్గర ఈ పాట వినిపించిందని.. కొందరు సూసైడ్ లేఖలలో ఈ పాట గురించి ప్రస్తావించారని నివేదికలలో వెలువడింది. అప్పట్లో దాదాపు 100 మంది వరకు ఈ పాట వింటూ చనిపోయారని.. దీంతో ప్రభుత్వం ఈ పాటను చాలా ప్రమాదకరమైనదని భావించి.. పూర్తిగా నిషేదించింది. దాదాపు 62 ఏళ్లపాటు ఈ పాటపై బ్యాన్ కొనసాగింది. చివరకి 2003లో నిషేదం ఈ సాంగ్ పై నిషేదాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి మళ్లీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ పాట రాసిన సెరెస్ కూడా ఆత్మహత్యే చేసుకుంది. ఈ పాట వెనక ఇంద దారుణ హిస్టరీ ఉన్నప్పటికీ… ఈ సాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్‌గా చాలా మంది కోట్ చేస్తుంటారు. ఇంకొంత మందైతే ఇలాంటి సాంగ్ మళ్లీ రాదని.. రాబోదని చెబుతుంటారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. 100 కంటే ఎక్కువ మంది గాయకులు ఇదే సాంగ్‌ను దాదాపు 28 భాషలలో రికార్డ్ చేశారు. అలా ఈ సాంగ్‌ను చాలా మందికి అందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: మహేష్‌కు చిరు స్పెషల్ సర్‌ప్రైజ్
వెనక్కి తగ్గిన బాలయ్య… కానీ అక్కడే అసలు కన్ఫ్యూజన్..
SSMB29: సగం సగం సర్‌ప్రైజ్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
Krithi Shetty: అప్పుడు చలించకుండా.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

