Prabhas : ప్రభాస్ వేసుకున్న ఈ టీషర్ట్ వెరీస్పెషల్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు వేసుకునే బట్టల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. సెలబ్రెటీలు మాములుగా చిన్న చిన్న బ్రాండ్ లు వేసుకోవడానికి ఇష్టపడరు.

Prabhas : ప్రభాస్ వేసుకున్న ఈ టీషర్ట్ వెరీస్పెషల్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2022 | 9:49 PM

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు వేసుకునే బట్టల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. సెలబ్రెటీలు మాములుగా చిన్న చిన్న బ్రాండ్ లు వేసుకోవడానికి ఇష్టపడరు. వారు వేసుకునే డ్రస్సులు మినిమమ్ 40, 50 వేల  పైనే ఉంటాయి. ఒక్క టీషర్ట్ దారే దాదాపు 10 వేల పైన ఉంటుంది. ఇక హీరోయిన్స్ బట్టల గురించైతే చెప్పనక్కర్లేదు.. వాళ్ళవి లక్షల్లో ఉంటాయి. అయితే ఇటీవల మన హీరోలు ధరించిన టీషర్ట్స్ విషయంలో అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న బింబిసార ప్రీరిలీజ్  ఈవెంట్ కు వచ్చిన యంగ్ టైగర్ వేసుకున్న టీషర్ట్ అందరిని ఆకర్షించింది. దాంతో దాని ధర ఎంత ఉంటుందని అభిమానులు మాట్లాడుకున్నారు. తారక్ వేసుకున్న టీషర్ట్ ధర అక్షరాలా 24 వేలు..

ఇక ఇప్పుడు ప్రభాస్ ధరించిన టీషర్ట్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన సీతారామం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ సూపర్బ్ స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. దీన్ని డిజైన్ చేసింది డాల్స్ గబ్బానా బ్రాండెడ్ టీషర్ట్ ను ధరించాడు డార్లింగ్.. ఈ టీషర్ట్ ధర 20 వేల రూపాయలని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో  రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ రేంజ్ కి తగ్గ టీషర్ట్ కాదని…డిజైన్ సహా డార్లింగ్ కి కరెక్ట్ గా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ఇప్పుడు డార్లింగ్ టీషర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?