Ram Gopal Varma: షూట్‌ హాలీడేపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన ఆర్జీవీ.. టాలీవుడ్ సమస్యలకు ఆయనే కారణమంటూ..

Tollywood: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) షూటింగ్స్‌ బంద్‌పై స్పందించాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ram Gopal Varma: షూట్‌ హాలీడేపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన ఆర్జీవీ.. టాలీవుడ్ సమస్యలకు ఆయనే కారణమంటూ..
Rgv
Follow us
Basha Shek

|

Updated on: Aug 04, 2022 | 11:25 AM

Tollywood: సినిమా షూటింగ్‌లు ఎక్కటికక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో పూర్తిగా స్తబ్ధత నెలకొంది. యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూర్తిగా స్తబ్ధత నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వరుసగా సమావేశాలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు. ఓటీటీలు, నటీనటులు, హీరోల రెమ్యూనరేషన్ల కారణంగానే టాలీవుడ్ షూటింగ్స్‌ నిలిచిపోయాయంటూ కొందరు నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) షూటింగ్స్‌ బంద్‌పై స్పందించాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఓటీటీల వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనను కొట్టి పారేసిన ఆర్జీవీ టాలీవుడ్‌కు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్‌ చానళ్లని తెలిపాడు. ‘ప్రస్తుతం ప్రేక్షకులు షార్ట్‌ వీడియోలకు బాగా అలవాటు పడ్డారు. అందుకే ఎక్కువగా యూట్యూబ్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో జనానికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ బాగా దొరుకుతుంది. వీటిన్నటి ప్రభావం థియేటర్లపై పడుతోంది. థియేటర్లో రెండు గంటల పాటు ఓపికగా సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ లేదా కేజీఎఫ్‌ లాంటి సినిమాలు మాత్రమే రావాలి’ అని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే