Viral Video: బీరు తాగి బాహుబలిలా మారిపోయిన ఎలుక.. పిల్లికి ఎలా చుక్కలు చూపించిందో మీరే చూడండి

Rat And Cat Fight: పిల్లి, ఎలుకలది జాతివైరం. అందుకే ఎప్పుడు తారసపడినా పోట్లాడుతూనే ఉంటాయి. ఈ కొట్లాటలో ఎప్పుడూ పిల్లిదే పైచేయి. అందుకే పిల్లి నుంచి తప్పించుకోవడానికి ఎలుక అనేక పాట్లు పడుతుంది. అయితే ఒక ఎలుక మాత్రంజజ

Viral Video: బీరు తాగి బాహుబలిలా మారిపోయిన ఎలుక.. పిల్లికి ఎలా చుక్కలు చూపించిందో మీరే చూడండి
Rat And Cat
Follow us
Basha Shek

|

Updated on: Aug 03, 2022 | 12:31 PM

Rat And Cat Fight: పిల్లి, ఎలుకలది జాతివైరం. అందుకే ఎప్పుడు తారసపడినా పోట్లాడుతూనే ఉంటాయి. ఈ కొట్లాటలో ఎప్పుడూ పిల్లిదే పైచేయి. అందుకే పిల్లి నుంచి తప్పించుకోవడానికి ఎలుక అనేక పాట్లు పడుతుంది. అయితే ఒక ఎలుక మాత్రం ఆశ్చర్యకరంగా పిల్లిపై ఎదురుదాడికి దిగింది. దానికి చుక్కలు చూపించింది. పాపం ఎలుక ధాటికి పిల్లి అక్కడి నుంచి పరుగులంకించుకుంది. అరే ఎలుకకు పిల్లిని ఎదిరించేంత ధైర్యం ఎలా వచ్చిందనేగా మీ డౌట్‌? అయితే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ ఇంట్లో గ్లాస్‌లో బీరు పోసి ఉంటుంది. ఓ ఎలుక ఆ గ్లాస్ దగ్గరకు వచ్చి బీరు రుచి చూస్తుంది. టేస్ట్ బాగుందనుకుందేమో మరి కొంచెం తాగుతుంది. అలా తాగిన ఎలుక ఒక్క సారిగా బాహుబలిగా మారిపోతుంది. తనకు బద్ధ శత్రువైన పిల్లిపై దాడికి దిగుతుంది. ఎగిరెగిరి దుముకుతూ పిల్లికి చుక్కలు చూపిస్తుంది. ఎలుక ధాటికి తట్టుకోలేక పిల్లి అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది.

ఎలుక, పిల్లి ఫైట్‌లకు సంబంధించిన ఈ ఫన్నీ వీడియోను ’18plusguyy’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయగా అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చాలామంది ఈ వీడియోను చూసి షాక్‌ అవుతున్నారు. ‘గ్లాసు బీరుకే ఇలా మారిపోయింది. ఇక ఫుల్‌ బీర్‌ కొడితే ఏమవుతుందో? ‘ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరినెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. సాధారణంగా ఆల్కాహాల్‌ తీసుకున్న వారికి కాస్త ధైర్యం వస్తుందనుకుంటారు. అయితే అది మత్తు పదార్థాల ప్రభావం. ఆల్కహాల్‌ మెదడును బాగా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా స్వీయ నియంత్రణ కోల్పోతుంటారు. విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఎలుక- పిల్లి ఫైట్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే