AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chef Mantra: ‘నాకు వంట తినడం కంటే.. వండి పెట్టడం ఇష్టం..’ క్రేజీ విషయం చెప్పిన రాజేంద్రుడు

అన్‌స్టాపబుల్ అంటూ బాలయ్య అదరగొట్టిన ఎపిసోడ్స్ చూశాం. ఇక తెలుగు ఇండియన్ ఐడాల్ ఎంత సక్సెస్ అయ్యిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇలా 'ఆహా' నుంచి వచ్చిన ప్రతి ప్రొగ్రామ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.

Chef Mantra: 'నాకు వంట తినడం కంటే.. వండి పెట్టడం ఇష్టం..' క్రేజీ విషయం చెప్పిన రాజేంద్రుడు
Chef Mantra Rajendra Prasad
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2022 | 1:57 PM

Share

Aha: ‘ఆహా’..100 శాతం తెలుగు ఓటీటీ. షో ఏదైనా ఫన్ ఉండాల్సిందే. సినిమాలు మాత్రమే కాదు. సామ్ జామ్ ముచ్చట్లు కూడా విన్నాం. అన్‌స్టాపబుల్ అంటూ బాలయ్య అదరగొట్టిన ఎపిసోడ్స్ చూశాం. ఇక తెలుగు ఇండియన్ ఐడాల్ ఎంత సక్సెస్ అయ్యిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ‘ఆహా’ నుంచి వచ్చిన ప్రతి ప్రొగ్రామ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు జనాలు. ఈ కోవలోనే చెఫ్ మంత్రతో వీక్షకులకు వంటిట్లో ఫన్ విందును రెడీ చేసింది. మాటల మాంత్రికురాలు, శ్రీ ఎక్కడుంటే ఫన్ అక్కడ అని అనిపించుకున్న యాంకర్ శ్రీముఖి ఈ షోను హోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ షో ఎపిసోడ్ 7కు సేనాపతిలో మూవీ టీమ్ నుంచి ప్రధాన పాత్ర పోషించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendraprasad), దర్శకుడు పవన్ సాధినేని(Pavan Sadineni) విచ్చేశారు. రాజేంద్రుడు అంటే ఫుల్ ఫన్ అని స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఇష్టమైన వంటలు ఏంటి.. ఆయనకు వచ్చిన వంటలు ఏంటి.. ఇంకా బోలెడు విషయాలు చెప్పారు ఆయన.  ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పాలా తినబోతూ రుచి ఎందుకు.. సూపర్ ఫన్‌తో కూడిన ఈ క్రేజీ ఎపిసోడ్‌ను చూసెయ్యండి. ఇంకో విషయం అండీ.. ‘సేనాపతి’ సినిమా కూడా ‘ఆహా’లో స్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకండి.

Follow Us
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!