AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా ?.. అస్సలు ఊహించి ఉండరు కదా..

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వీరందరికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వీరి కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఇక వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద జాతరే. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పండగ వాతావరణం ఉండేది.

Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా ?.. అస్సలు ఊహించి ఉండరు కదా..
Chiranjeevi, Nagarjuna, Bal
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2023 | 1:02 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ ఈ నలుగురు కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వీరందరికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వీరి కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఇక వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద జాతరే. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పండగ వాతావరణం ఉండేది.

అయితే ఒక్కొక్కరిగా వీరి సినిమాలు రిలీజ్ అయితేనే రెండు రాష్ట్రాల్లో మాములు రచ్చ ఉండేది కాదు.. అలాంటిది వీరంతా కలిసి ఓకే సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అయితే ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఈ నలుగురు కలిసి ఓ సినిమా చేశారన్న సంగతి మీకు తెలుసా. కానీ అప్పట్లోనే వీరి కాంబోలో ఓ మూవీ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన సినిమా త్రిమూర్తులు. నిజానికి ఈ సినిమాలో హీరో వెంకటేష్. కానీ ఇందులో ఓ పాటలో చిరు, బాలయ్య, నాగ్ అతిథులుగా విచ్చేశారు. కేవలం ఈ నలుగురు మాత్రమే కాకుండా.. అలనాటి సోగ్గాడు దివంగత హీరో శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయశాంతి, భానుప్రియ సైతం ఈ పాటలో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ నలుగురు హీరోలను ఒకే ఫ్రేములో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్