AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణంపై బాలీవుడ్ హీరో కామెంట్స్.. క్లారిటీ ఇచ్చేశాడా ?..

ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్ లో కనిపించడం.. పార్టీలకు, వెకెషన్స్ వెళ్లడంతో ఈవార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తమ ప్రేమ గురించి వస్తున్న పూకార్లపై ఈ జోడి మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. తాజాగా బాలీవుడ్ హీరో గుల్షన్ దేవయ్య మాత్రం తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ షిప్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు.

Tamannaah: తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణంపై బాలీవుడ్ హీరో కామెంట్స్.. క్లారిటీ ఇచ్చేశాడా ?..
Tamanaah
Rajitha Chanti
|

Updated on: May 31, 2023 | 4:00 PM

Share

సౌత్ ఇండిస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ తమన్నా. చివరిగా ఎఫ్ 3 చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉందీ మిల్కీ బ్యూటీ. అయితే కొద్ది రోజులుగా ఈ అమ్మడు వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్ లో కనిపించడం.. పార్టీలకు, వెకెషన్స్ వెళ్లడంతో ఈవార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తమ ప్రేమ గురించి వస్తున్న పూకార్లపై ఈ జోడి మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. తాజాగా బాలీవుడ్ హీరో గుల్షన్ దేవయ్య మాత్రం తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ షిప్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ.. తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారనే విషయం తనకు తెలియదని.. అలా అని కాదని కూడా చెప్పలేనని.. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ బాగుంటుందని అన్నారు. “నేను తమన్నాపై చాలా జోక్స్ వేశాను.. అంతేకాకుండా వారిద్దరి గురించి మాట్లాడారు. కానీ విజయ్ సీరియస్ కాకుండా.. స్పోర్టివ్ గా తీసుకున్నాడు. మేము మంచి స్నేహితులం. ఇక తమన్నా, విజయ్ ప్రేమలో ఉన్నారనే విషయం మాత్రం నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఆమెను కలవలేదు. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా వారిద్దరి ఫోటోస్ మాత్రమే చూశాను. ఇదే విషయంపై వారిద్దరిని ఆటపట్టించాలనుకుంటున్నాను. కానీ వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది న్యూఇయర్ వేడుకలు మొదలుకొని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ వేడుకలు జరిగిన వీరిద్దరి కలిసి వెళ్లడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి. ఇక ఇటు తెలుగులో తమన్నాకు అవకాశాలు అంతగా రావడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం భోళా శంకర్ చిత్రం మాత్రమే ఉంది.

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే