AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్ మనసు బాలేకపోతే ఎక్కువగా చూసే సినిమా అదే.. ఏ హీరో మూవీ అంటే..

శుక్రవారం జరిగిన ఈ వేడుకలలో తారక్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ టాలెంటెడ్ అని.. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని అన్నారు తారక్.

Jr.NTR: ఎన్టీఆర్ మనసు బాలేకపోతే ఎక్కువగా చూసే సినిమా అదే.. ఏ హీరో మూవీ అంటే..
Ntr
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2023 | 6:52 AM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‏గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తైన ఇప్పటివరకు తారక్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో తారక్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పలు చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార, అమిగోస్ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొన్న తారక్.. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకలలో తారక్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ టాలెంటెడ్ అని.. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని అన్నారు తారక్.

అలాగే తన మనసు బాలేకపోతే కొన్ని సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని.. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం ఒకటి అని.. ఈ సినిమాను తన మూడ్ బాలేకపోతే కచ్చితంగా చూస్తానని అన్నారు తారక్. ఈ చిత్రంలో విశ్వక్ కామెడీ చేయకుండానే నవ్విస్తాడని.. మనసులో బాధను దాచుకుని.. ఎంటర్టైన్ చేయడం కష్టమని అన్నారు. విశ్వక్ నటన చూసి కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటానని అన్నారు.

ఎన్టీఆర్ కేవలం విశ్వక్ సేన్ కోసం రాలేదని.. తాను ఓ అభిమానినని.. ఫ్యాన్స్ అందరినీ నాలో చూసుకుని ఇక్కడికి వచ్చారని అన్నారు విశ్వక్ సేన్. ఒకసారి ఆయన తన ఇంటికి ఆహ్వానించి ఎంతో ఆత్మీయంగా భోజనం పెట్టి పంపించారు. నేను కారులో బయల్దేరుతూ దాస్ కా ధమ్కీ సినిమా వేడుకకు రావాలని అడిగాను. వస్తానని అప్పుడు మాట ఇచ్చారు.. ఇప్పుడు గుర్తుపెట్టుకుని రావడం సంతోషంగా ఉందన్నారు విశ్వక్ .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి