TOP 9 ET News: బిగ్ అప్డేట్ వచ్చిందోచ్‌.! ఇక NTRఊచకోతే.! | బేగంపేటలో చెర్రీ.. దద్దరిల్లిన అర్థరాత్రి..

ఇదో పాట..? దీనికి అవార్డు? కీరవాణి తండ్రి షాకింగ్ కామెంట్స్‌.. కొడుకు ఏదైనా గొప్పగా సాధిస్తే పొగుడుతామ్! పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబవుతాం! నా కొడుకు.. నాకొడుకు అని పది మందికి చెబుతాం..!

TOP 9 ET News: బిగ్ అప్డేట్ వచ్చిందోచ్‌.! ఇక NTRఊచకోతే.! | బేగంపేటలో చెర్రీ.. దద్దరిల్లిన అర్థరాత్రి..

|

Updated on: Mar 19, 2023 | 10:26 AM

వెల్ కమ్‌ టూ టాప్‌ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!

01. NTR30 Muhurtham

అప్టేట్ అప్డేట్ అన్నారుగా..! అరిచి గోల కూడా చేశారుగా… తారక్‌ వెళ్లిన ప్రతీ చోట.. ఇదే కూత కూశారుగా..! చివరాఖరికి ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా .. వార్నింగ్ ఇచ్చేలా కూడా చేసుకున్నారుగా.. ! ఇదిగో ఇదే అప్డేట్! మీకోసమే ఈ అఫీషియల్ అప్డేట్! తాజాగా తారకే ఇచ్చారు ఈ అప్డేట్‌!

02. Ram Charan Says He Is Doing Path Breaking Role Which Is Better Than Rangasthalam

ఏదైనా స్టేజ్ పై.. స్పీచ్ ఇస్తూ.. ఎగ్జైంట్‌మెంట్లో.. తన సినిమా గురించి లీక్ ఇస్తుంటారు.. ఇప్పటి వరకైతే చిరంజీవియేగా..! కానీ ఇప్పుడు చెర్రీ కూడా తన ఫాదర్‌లా మారిపోయారు. అనుకోకుండానో.. లేక అనుకొనో.. తన నెక్ట్స్‌ కాదు కాదు.. ఆ నెక్ట్స్‌ సినిమా గురించి సూపర్ డూపర్ లీక్‌ ఇచ్చేశారు.

03. ram charan wants star virat kohli biopic
వావ్‌! విరాట్ కోహ్లీ బయోపిక్‌లో చరణ్‌

ఈయనో మెగా పవర్‌ స్టార్..! కాదు కాదు గ్లోబల్ స్టార్! ఆయనో స్టార్ క్రికెటర్! కాదు కాదు.. క్రికెట్‌ కా నయా గాడ్‌! ఇక వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. ఆ గ్లోబర్ స్టార్… ఈ క్రికెట్ గార్డ్ రోల్‌ చేస్తే ఇంకెలా ఉంటుంది? కాంట్ గెస్‌ కదా..! వింటుంటేనా.. వావ్ అనే ఫీలింగ్ మైండ్లో పుట్టేస్తోంది కదా..!

04.Jr Ntr Again Serious on Fans At Das Ka Dhamki Pre Release Event
అన్న మస్త్‌ మజాక్‌ చేసిండు.. అంతే!

తారక్‌ కు మళ్లీ కోపమొచ్చింది. అసహనం కూడా కలిగింది. మాటి మాటికి ఎందుకిలా చేస్తున్నారనే ఎక్స్‌ప్రెషన్ ఫ్యాన్స్ వైపుకు వెళ్లింది. కానీ అక్కడుంది తారక్‌ ఆయే..! ఫ్యాన్సే తన లోకమాయే..! అందుకే తన మాటను రిటర్న్‌ చేసి ఫ్యాన్స్‌న నవ్వించేశారు. అన్న మజాక్‌ చేసిండు అనే కామెంట్ తో.. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండు.

05.NTR gave a funny counter to anchor Suma at Damki Pre Release Event

‘తారక్‌ సీరియస్ ఆన్ సుమ’.. ఈ మ్యాటర్ ఎప్పుటిదో అని అంటారా? ‘తారక్ ఫన్నీ రియాక్షన్ ఆన్ సుమ కామెంట్స్‌!’ ఇదెప్పుడని ఆలోచిస్తున్నారా? ఇప్పుడే జరిగింది. దాస్‌ దా దమ్కీ ఈవెంట్లోనే జరిగింది. అందుకు సుమ ఎలాంగ్ విత్ తారక్ టాపిక్ మళ్లీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

06.mm keeravani father shiva shakti dutta opinion naatu naatu song
ఇదో పాట..? దీనికి అవార్డు? కీరవాణి తండ్రి షాకింగ్ కామెంట్స్‌

కొడుకు ఏదైనా గొప్పగా సాధిస్తే పొగుడుతామ్! పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబవుతాం! నా కొడుకు.. నాకొడుకు అని పది మందికి చెబుతాం! తను సాధించిన విజయం గురించి చిప్పపాటి దండోరా వేస్తాం! కానీ అదేంటో కీరవాణి తండ్రి మాత్రం అలా కాదు..! మరి ఎలా..? వీడియో చూడండి!

07.Mahesh SSMB28 Look Viral in SM

ఎంతైనా సోషల్ మీడియా సూపరబ్బా..! అది ఎప్పుడూ వంద కాలాలు ఇలాగే ఉండాలబ్బా..! అదే నా కోరికబ్బా..! ఎందుకబ్బా అని అంటారా..? ఎందుకంటే ప్రిన్స్‌ నయా నయా స్టన్నింగ్ లుక్స్‌ను ఎప్పటికప్పుడు చూపిస్తుంది కాబట్టి..! ఇప్పుడు కూడా ఇదే చేసిందబ్బా..!

08.Varudu Heroine Bhanu sri Mehra Tweet on Allu Arjun
మా హీరోతోనే ఆటలా..? హీరోయిన్‌పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్

ఇవ్వాలా రేపు.. నోరు జారినా తప్పులేదు..! వెనక్కి తీసుకోలేరేమో కానీ.. మరిచిపోయేలా చేయగలరు. కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ జారితే.. మాత్రం ఇక అంతే! బుక్కైపోవుడు పక్కా అంతే! ఇప్పుడు ఈ హీరోయినూ… చేసిందిదే!

09.Ram Charan At Begumpet Airport

అర్థరాత్రి ఉదయించే సూర్యుడిలానే.. కనిపించాడు. నిశీధిలో కనిపించే వెలుగులానే… అనిపించాడు. గొత్తెత్తి అరుస్తున్న అభిమానుల గుండె చప్పుడులోనూ.. తనే ఉన్నాడు. తనను చూడాలని వారి కంటిపాప పడుతున్న ఆరాటంలోనూ కనిపిస్తున్నాడు. వారి శరీరాల్లో నెత్తురై పారుతున్నారు. ఊపిరిలోనూ తనే ధ్వనిస్తున్నాడు. మెడదు పొరల్లో .. డోపమైన్‌గా మారిపోయాడు. తనను చూసే వరకు వారిలో నిస్సత్తేవే రాదనేలా చేస్తున్నాడు. ఎవరు? మెగా లెగసీని గ్లోబల్‌ వరకు తీసుకెళ్లినోడు. ఆయనే మన రామ్‌ చరణుడు.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Follow us