Veera Simha Reddy: వీరసింహారెడ్డి ట్రైలర్‏కు.. జూనియర్ ఎన్టీఆర్‏కు ఉన్న సంబంధం అదేనా.. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ..

జై.. బాలయ్య స్లోగన్ ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి ట్రైలర్ లోనూ ఈ స్లోగన్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీని గురించి నెట్టింట చర్చ మొదలైంది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ట్రైలర్‏కు.. జూనియర్ ఎన్టీఆర్‏కు ఉన్న సంబంధం అదేనా.. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ..
Balakrishna, Jr,ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2023 | 1:00 PM

అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వీరసింహా రెడ్డి సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్.. ట్రైలర్ అంచనాలు పెంచేసాయి. ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఇందులో బాలయ్య విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే..ఈ ట్రైలర్ లో ఆయన చెప్పిన ఓ డైలాగ్‏కు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధముందని టాక్ వినిపిస్తుంది. అదే.. ” పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి అడుగు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది ” అనగానే.. “జై బాలయ్య..” అంటూ వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఆ వాయిస్ ఎవరిదనే చర్చ జరుగుతుంది నెట్టింట. ఈ స్లోగన్ లో వచ్చిన వాయిస్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిందేనని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

గతంలో డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ స్లోగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వాయిస్ ను కట్ చేసి ట్రైలర్ లో పెట్టారని.. రిపీట్ చేసి వింటే అర్థమవుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ..ప్రస్తుతం జై బాలయ్య స్లోగన్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మీరు ఓసారి వినేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!