AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేదికపై మార్పుపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే..

సాయంత్రం జరిగే ప్రిరిలీజ్ వేడుకకు హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖకు బయలుదేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మాహారాజా రవితేజ. అయితే శనివారం రాత్రి వరకు ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేదికపై మార్పుపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2023 | 1:25 PM

Share

ప్రిరిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రయూనివర్సిటీ ముస్తాబవుతుంది. ఇప్పటికే ఈవింట్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు విశాఖ పోలీసులు. అడిషనల్ ఎస్పీ అధ్వర్యంలో ఐదుగురు ఏసీపీలు,12 మంది సీఐలు.. 30మంది ఎస్‌ఐలు, 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ లో పాల్గొనేదుకు 30 వేల మందికి పాస్‌లు జారీ చేసింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే రిలీజైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో ఈ మూవీ పై అభిమానుల అంచనాలు పెరిగాయి. సాయంత్రం జరిగే ప్రిరిలీజ్ వేడుకకు హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖకు బయలుదేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మాహారాజా రవితేజ. అయితే శనివారం రాత్రి వరకు ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ముందుగా ఆర్కే బీచ్ అంటూ చిత్రయూనిట్ ప్రకటించగా.. ఏయూలో నిర్వహించాలని సూచించారు విశాఖ పోలీసులు.

ఆ తర్వాత మళ్లీ ఆర్కే బీచ్‏లో నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ప్రీరిలీజ్ వేడుక ఏర్పాట్లు స్టార్ చేశారు. చివరగా..మరోసారి వేడుక అనుమతులు రద్దు చేస్తూ.. ఏయూలో జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంతో వాల్తేరు వీరయ్య్ ప్రీరిలీజ్ వేడుకపై అభిమానులలో గందరగోళం నెలకొంది.ఇక ఎట్టకేలకు ఈ వేడకకు ఆంధ్రయూనివర్సిటీ ముస్తాబవుతుంది. తాజాగా ఈ వేదికపై మార్పుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

చిరంజీవి మాట్లాడుతూ.. “వాల్తేరు వీరయ్య సినిమా అద్భుతంగా ఉంటుంది. అభిమానుల అంచనాలను రీచ్ అవుతాం. వారి వారి కంఫర్ట్ ను బట్టి పర్మిషన్ ఇస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మాస్ మాహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్యతో అభిమానుల అంచనాలను అందుకుంటామని.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో రవితేజ చిరు పెద్ద కూతురు సుస్మిత, చిన్న కుమార్తె శ్రీజ, అలీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ బయలుదేరి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం జరిగే ప్రిరిలీజ్ వేడుకకు హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖకు బయలుదేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మాహారాజా రవితేజ. అయితే శనివారం రాత్రి వరకు ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాత స్టాక్‌పై భారీ డిస్కౌంట్‌.. ఈ కార్లపై రూ.4.5 లక్షలు తగ్గింపు!
పాత స్టాక్‌పై భారీ డిస్కౌంట్‌.. ఈ కార్లపై రూ.4.5 లక్షలు తగ్గింపు!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!
టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?
టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?
యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!
యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే