AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శ్రుతిహాసన్ దూరం.. కారణం ఇదే ..

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే  రిలీజ్ అయిన ఈ మూవీ పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Shruti Haasan: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శ్రుతిహాసన్ దూరం.. కారణం ఇదే ..
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2023 | 2:19 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తుండటంతో వాల్తేరు వీరయ్య సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే  రిలీజ్ అయిన ఈ మూవీ పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను ఆకాశానికి చేర్చింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను నేడు నిర్వహించనున్నారు.

వైజాగ్ లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు జరగబొయ్యే ప్రీరిలీజ్ ఈవెంట్ కు శ్రుతి హాజరుకావడం లేదు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు తాను రావడం లేదని తెలిపింది.

అనారోగ్యం కారణంగా నేడు జరగనున్న వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు రాలేడపోతున్నాను. చిరంజీవి గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ప్రీరిలీజ్ రీవెంట్ ను చాలా మిస్ అవుతున్నా అని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి
Shruthi Haasan

Shruthi Haasan

Follow Us
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్