Waltair Veerayya: ఏయూలో చకచకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు.. విశాఖకు రానున్న మెగాస్టార్ చిరంజీవి, రవితేజ..

ఈరోజు సాయంత్రం విశాఖలోని ఏయూలో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి.. రవితేజ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖ రానున్నారు.

Waltair Veerayya: ఏయూలో చకచకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు.. విశాఖకు రానున్న మెగాస్టార్ చిరంజీవి, రవితేజ..
Megastar Chiranjeevi, Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2023 | 9:07 AM

మెగాస్టార్‌ మూవీ వస్తోందంటే అభిమానులకు పండగే పండుగ. సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది చిరంజీవీ నటించిన వాల్తేరు వీరయ్య మూవీ. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక శనివారం సాయంత్రం రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ చిత్రప్రచార కార్యక్రమాల్లో ఈరోజు (ఆదివారం) విశాఖ ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్ గా ప్లాన్ చేసింది మూవీ యూనిట్. అయితే సమయం తక్కువ ఉండడంతో చకచకా ఏర్పాట్లు చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ఏయూలో మెగా అభిమానుల సందడి మొదలైంది.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రిరిలీజ్ వేడుకకు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో విశాఖ రానున్నారు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ. ఇప్పటికే రిలీజైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభిమానుల అంచనాలను పెంచేసింది వాల్తేరు వీరయ్య ట్రైలర్. మాస్‌ ప్రేక్షకులకు కావలసిన అంశాలు, వినోదం, అద్భుతమైన భావోద్వేగాలతో ట్రైలర్ కలర్‌ఫుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ఉంది. కే.ఎస్‌ రవీంద్ర (బాబీ) డైరెక్షన్, దేవీ శ్రీ స్వరకల్పన, మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

ఈ సినిమాలో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ఇందులో మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందులో చాలా కాలం తర్వాత చిరు ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. మాస్, యాక్షన్ సన్నివేశాలతోపాటు.. చిరు కామెడీ టైమింగ్ కూడా మరింత ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. దీంతో ఈ సంక్రాంతికి చిరు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లుగా అర్థమవుతుంది.

చపాతీ మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క మార్పు చేయండి

అందుకే అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించడానికి రాలేదు..

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాపై ఆ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

క్షణం ఖాళీ లేదంటున్న కిస్సిక్‌ బ్యూటీ
క్షణం ఖాళీ లేదంటున్న కిస్సిక్‌ బ్యూటీ
2025 లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి

పోలీసులను చూసి బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి తత్తరపాటు..ఆపి చూడగా..!

కో- స్టార్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

నాలుగో టెస్టులో ఆ ఆసీస్ హార్డ్ హిట్టర్ ఆడటం లేదా..?

ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు సరిహద్దులో ట్రాకింగ్ పరికరాలు
ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు సరిహద్దులో ట్రాకింగ్ పరికరాలు
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా