AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : 19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్న బ్యూటీ..

దాదాపు 20 సంవత్సరాలకు పైగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు ఆమె వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ కుర్ర భామలకు పోటీగా చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. కానీ ఆమె 19 ఏళ్ల వయసులో తల్లి పాత్రలో నటించింది. అప్పట్లో ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరంటే..

Actress : 19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్న బ్యూటీ..
Trisha Krishnan
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 3:51 PM

Share

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో తోపు హీరోయిన్లలో ఆమె ఒకరు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. అప్పట్లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించిన ఆమె ఇప్పుడు అగ్ర కథానాయిక. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దళపతి, అజిత్, సూర్య వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ త్రిష. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగులో ఆమె రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

త్రిష చివరగా నటించిన చిత్రం తగ్ లైఫ్. ప్రస్తుతం చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళం, తెలుగు భాషలలో పలు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఆమె 1999 చిత్రం ‘జోడి’లో సిమ్రాన్ స్నేహితురాలిగా ఒక చిన్న పాత్ర పోషించింది. తర్వాత 2002సో ‘మౌనం పెసియాతే’తో కథానాయికగా మారింది. కానీ మీకు తెలుసా.. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో త్రిష పలు కమర్షియల్ యాడ్స్ చేసింది. 2000లలో విడుదలైన ‘జూనియర్ హార్లిక్స్’ వాణిజ్య ప్రకటనలో త్రిష 2 సంవత్సరాల బిడ్డకు తల్లి పాత్ర పోషించింది.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు అని సమాచారం. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన త్రిష.. మొదట్లో పలు కమర్షియల్ యాడ్స్ చేసింది. ఆ తర్వాత నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

Trisha

Trisha

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..