AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

ఒకప్పుడు టీమిండియాలో తోపు క్రికెటర్. అప్పట్లో అతడి ఆట తీరుకు, కటౌట్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్నాడు. దీంతో క్రికెట్ లైఫ్ పూర్తిగా నాశనమైంది. కట్ చేస్తే ఇప్పుడు సినీరంగంలో నటుడిగా దూసుకుపోతున్నాడు.

Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..
Sreeshanth
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 8:59 AM

Share

జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కెరీర్లను పూర్తిగా నాశనం చేస్తాయి. నచ్చిన రంగంలో దూసుకుపోతున్న సమయంలోనే.. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే చాలా మంది అనుకోకుండా పలు కేసులలో చిక్కుకుంటారు. కానీ వారి నిరంతర విశ్వాసం, పోరాట స్పూర్తి వారికి మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ క్రికెటర్.. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకుని తీహార్ జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత క్రికెటర్ ప్రయాణం ముగించి నటుడిగా మారాడు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్ గా దూసుకుపోతున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? మనం మాట్లాడుకుంటున్న నటుడి పేరు శ్రీశాంత్.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

శ్రీశాంత్ 2005 నుండి 2011 వరకు భారత క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అతను ఐపీఎల్‌లో పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడనే ఆరోపణలపై 2013లో అతన్ని అరెస్టు చేశారు. ముంబైలో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. అతడు తీహార్ జైలులో 27 రోజులు గడిపాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ఆ 27 రోజులు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. స్పాట్ ఫిక్సింగ్ కేసు తర్వాత అతడు మల్లీ టీమిండియా తరుపున ఆడలేకపోవచ్చని తన భార్యకు చెప్పానని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో అతడికి తన కుటుంబం ఎంతో మద్దతు ఇచ్చింది.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు కొన్ని స్థానిక క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాత 2017లో విడుదలైన అక్షర్ 2 చిత్రంలో నటుడిగా తెరంగేట్రం చేశారు. కన్నడ చిత్రం కెంపిగౌడ 2కి ఉత్తమ విలన్ నటుడిగా సంతోష్ అవార్డ్ గెలుచుకున్నారు. 2022లో సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన కాతు వాకులా రెండు కాదల్ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించాడు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

Follow Us
ఆడవారిలో 'పురుష హార్మోన్' చేసే వింత మార్పులు.. అసలు కథ ఇదే!
ఆడవారిలో 'పురుష హార్మోన్' చేసే వింత మార్పులు.. అసలు కథ ఇదే!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ట్రైన్ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ ఎలా అంటే..?
ట్రైన్ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ ఎలా అంటే..?
ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ఈశా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
ఈశా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా
విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్