AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. అటు యూట్యూబ్, ఇటు నెట్టింట విపరీతమైన క్రేజ్ తో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం జానపద పాటలకు ఓ రేంజ్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే మరో సాంగ్ నెట్టింట సెన్సేషన్ అవుతుంది. ఆ పాటకు ఇన్ స్టాలో చిన్నా, పెద్ద రీల్స్ చేసేస్తున్నారు.

Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
Folk Song
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 1:14 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ పల్లె పాటలకు వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా మిలియన్ వ్యూస్ అందుకుంటూ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. పాటలోని పదాలు అర్థం కాకపోయినా నెట్టింట తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పాటలకు కాలు కదుపుతున్నారు. అలాగే మొన్నటి వరకు రాము రాథోడ్ పాడిన రాను బొంబాయికి రాను అనే పాట తెగ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పేరుగల్ల పెద్ది రెడ్డి సాంగ్.. సింగర్ మంగ్లీ పాడిన బాయిలోనే బల్లిపలికే పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఈ పాటలు క్రియేట్ చేసిన తుఫాను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో సాంగ్ నెట్టింటిని ఊపేస్తుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

ప్రస్తుతం ఎక్కడ విన్నా.. ఏ కార్యక్రమంలో చూసిన ఆ పాటే ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా కుర్రాళ్లు మాత్రం ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లిరిక్స్ సులభంగా పాడేస్తూ.. ఆ పాటను హమ్ చేస్తూ మ్యూజిక్ ఆస్వాదిస్తున్నారు. ఇంతకీ ఆ పాట ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అదేనండి.. ఇప్పుడు ఎక్కడ విన్నా మారుమోగుతున్న పాట’రాతిరి రాతిరి రాతిరిలో..’. ఈ పాటలోని లిరిక్స్ ప్రతి ఒక్కరూ ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట దుమ్ముదుమారం రేపుతుంది. యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో రాబడుతూ దూసుకుపోతుంది. ఇన్ స్టాలో.. యూట్యూబ్ లో.. ఏ రీల్ చూసినా ఈ ఫోక్ సాంగ్ ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాటను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రాతిరి రాతిరిలో పాటను సింగర్ నర్సింలు, ఉషక్క పాడగా.. సంతోష్, ప్రశాంత్ రాశారు. ఈ పాటకు కృష్ణుడు మ్యూజిక్ అందించగా.. మాధురి రాథోడు, ఈశ్వర్ సాయి నటించారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

Follow Us
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్