Director Teja: ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన తేజ

వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. సరైన సినిమా ఛాన్స్ లు రాక చాలా ఇబ్బంది పడ్డాడు..

Director Teja: ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన తేజ
Uday Kiran,teja
Follow us

|

Updated on: Nov 06, 2022 | 4:15 PM

ఒకానొక టైం లో లవర్ బాయ్ గా రాణించారు ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో సూపర్ హిట్ అనుకున్నాడు. ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. సరైన సినిమా ఛాన్స్ లు రాక చాలా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో విషిత అనే అమ్మాయిని పెళ్లాడాడు. అయితే ఏమైందో ఏమో కానీ పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. అసలు ఆయన ఎందుకు చనిపోయాడన్న విషయం ఎవ్వరికి తెలియదు. ఉదయ్ కిరణ్ మరణానికి ఏవేవో కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ఆ సమయంలో..

అయితే ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో తనకు తెలుసు అన్నారు దర్శకుడు తేజ. ఉదయ్ కిరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజనే.. ఆయన తెరకెక్కించిన చిత్రం సినిమా ద్వారానే ఉదయ్ హీరోగా పరిచయం అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తనకు తెలుసని అన్నారు తేజ, ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవటానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారని అన్నారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఆ ధైర్యం లేదని చెప్పిన తేజ.. తాను చనిపోయే లోపు ఏదో ఒక సమయంలో ఉదయ్ చెప్పిన విషయాలను బయట పెడతానని అన్నారు. దాంతో అసలు ఉదయ్ కిరణ్ తేజకు ఏ విషయాలు చెప్పారు. ఆయన చనిపోవడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..